Telugu News

షర్మిల రెండు ప్రశ్నలు.. ఆన్సర్ ఉందా జగన్!

మాస్టర్ మైండ్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో సహా. కీలకమైన వ్యక్తుల అరెస్టు అయిన నేపథ్యంలో వైఎస్ జగన్ కోటరీలో ఆందోళన, ఒత్తిడి పెరుగుతున్నాయి. ఇదే సమయంలో జగన్ చెల్లెలు షర్మిల కూడా లిక్కర్...

నెంబర్ టూ స్కామ్ నెల్లూరు క్వార్ట్స్ అవుతుందా?

జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అక్రమాలు, అరాచకాలు, అవినీతి వ్యవహారాలకు లెక్కేలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి వ్యవహారాలను పరిశీలిస్తూ ఉంటే.. పుట్టపిగిలినట్టుగా అంతూపొంతూ లేకుండా వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే మూడున్నర...

అచ్చెన్న  మాటల వక్రీకరణతో నీలిదళాల్లో ఆనందం!

జగన్ దళాలు ఇప్పుడు ఒక రకమైన పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తున్నాయి. మాటలను వక్రీకరించడం, నాయకులు సుదీర్ఘంగా ఒక విషయం గురించి తమ అభిప్రాయాలను వెల్లడించినప్పుడు.. అందులో తమకు అనుకూలంగా ఉండే ఒక ముక్కను...

ఏ రాష్ట్రమూ చూపనంత శ్రద్ధగా ‘ఉచిత బస్సుప్రయాణం’!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సుప్రయాణం అవకాశం కల్పిస్తామని.. ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఆ హామీకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని పలుసందర్భాల్లో చాటి చెప్పారు....

ఈ దందా వివరాలు తెలిస్తే పుష్ప 4 కూడా తీయవచ్చు!

తిరుపతి పరిసరాల్లో ఉండే శేషాచలం కొండలలో మాత్రమే అరుదైన ఎర్రచందనం లభిస్తుంది. ఈ ఎర్రచందనం అక్రమంగా నరికి విదేశాలకు స్మగ్లింగ్ చేయడం అనేది కథాంశంగా పుష్ప వన్ టూ సినిమాలు వచ్చాయి. ఆ...

చిచ్చుపెట్టే వైసీపీ కుట్రలకు పవన్ చెక్!

ఎన్డీయే కూటమి పార్టీలు తమలో తాము కొట్టుకోకుండా.. సమైక్యంగా ఉండడం అనేది జగన్ దళాలకు మింగుడుపడని వ్యవహారాల్లో ఒకటి. వీరి ఐక్యతను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకపోవడం సహజం. కూటమి పార్టీల మధ్య...

నిందితుల జాబితాలోకి మరో మాజీమంత్రి: త్వరలో అరెస్టు!

అయిదేళ్ల పాటు జగన్ కు కొమ్ముకాస్తూ.. ఆయన నీడలో ఆయన అండదండలతో తమకు తోచిన మార్గాల్లో అడ్డగోలుగా రాష్ట్రాన్ని, ప్రజలను దోచేసుకున్న వారందరికీ ఇప్పుడు మూడుతోంది. చేసిన పాపాలకు శిక్షలు అనుభవించాల్సి వస్తోంది....

సొంతచెల్లిని బూతులు తిట్టించి.. అరువు చెల్లికోసం మొసలి కన్నీరు!

నగరిలో వివాదం అసలు ఎలా మొదలైంది. ఏపీలో ఉచితంగా దొరుకుతున్న ఇసుకను తమిళనాడులోకి  అక్రమరవాణా చేస్తున్న లారీలను పోలీసులు పట్టుకున్నారు. వాటితో పాటు ఏడుగురిని అరెస్టు చేశారు. వారిలో ఇధ్దరు వైసీపీ కౌన్సిలర్లు....

వెంకన్న సేవలో ధర్మ ప్రక్షాళనకు తొలిఅడుగు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుపరిపాలనలో తొలిఅడుగు అనే కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తోంది. అదే సమయంలో తిరుమల వేంకటేశ్వరస్వామి వారి సేవలో.. ధర్మ ప్రక్షాళనకు కూడా తొలి అడుగు పడింది. క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తూ.. తిరుమల...

రాజకీయాల్లో చెత్తను ఊడ్చడం ప్రజల బాధ్యతే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారాంలే.. ముందు స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా మారాల్సిన అవసరం ఉన్నదని చంద్రబాబునాయుడు పిలుపు ఇచ్చారు. స్వచ్ఛత కోసం ఇంట్లోని చెత్తను ఎలాగైతే ఊడ్చి బయటపారేస్తామో.. అదే విధంగా రాజకీయాల్లోని...

హూ ఈజ్ నెక్ట్స్ : బిగ్ బాస్ కోటరీలో ఆందోళన!

మద్యం కుంభకోణంలో నాలుగో నిందితుడు అయిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.. దాదాపుగా ప్రిలిమినరీ చార్జిషీటు దాఖలు చేయబోతున్న తరుణంలో, తప్పించుకోవడానికి తాను చేసిన ప్రయత్నాలు అన్నీ విపలమైన తర్వాత, విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే...

‘లేని మద్యం స్కామ్‌’ను బాబు సృష్టించారట!

తీగలాగినప్పుడు అనేక డొంకలు కదిలాయి. ఏకంగా 41 మందిని నిందితులుగా చేర్చారు. 11 మందిని అరెస్టు చేశారు. వీరిలో పలువురిని అనేక పర్యాయాలు కస్టడీకి తీసుకుని మరీ విచారించారు. మొత్తానికి ఒక్క కుంభకోణం...

జగన్ గురించి సోముకు క్లారిటీ వచ్చిందా?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న రోజుల్లో.. భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర సారథిగా ఉంటూ.. జగన్ అనుకూల వైఖరితో పార్టీని ఎదగనివ్వకుండా చేశారనే ఆరోపణలను బాగా మూటగట్టుకున్న వ్యక్తి సోము వీర్రాజు....

ఇలాంటి చట్టం వస్తే సమాజానికి ఎంతో మేలు!

ఆధునిక సాంకేతిక కొత్త పుంతలు తొక్కుతున్న కొద్దీ.. దానివలన సమాజానికి ఎంత మేలు జరుగుతున్నదో.. అంత చేటు కూడా జరుగుతున్నదని ఒప్పుకోవాల్సిందే. సాంకేతిక విప్లవాన్ని సమాజ పురోగతికి ఎంతగా వాడుతున్నప్పటికీ దానిని అడ్డుపెట్టుకుని...

‘డోర్ డెలివరీ’ అనంతబాబుకు శిక్ష తప్పదా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుల్లో ఒకడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన తమ్ముళ్లలో ఒకడు అయిన అనంతబాబు.. తన డ్రైవరు అయిన దళితయువకుడిని హత్య చేసి, అతడి...

బూతుల్లా చిత్రీకరిస్తేనే రోజాదళానికి ఆనందమేమో!

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే- మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం తారస్థాయిలో నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే రోజా.. నియోజకవర్గంలో ఇసుక, లిక్కర్, బియ్యం అన్నీ స్మగ్లింగ్ జరుగుతున్నాయంటూ.. తోచిన...

సుప్రీంలో కూడా నిరాశే: మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం!

40 మంది నిందితులలో అరెస్టు కాబోతున్న రెండో రాజకీయ నాయకుడుగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వార్తల్లో వ్యక్తిగా నిలవబోతున్నారు. మూడున్నర వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాజేసిన లిక్కర్ కుంభకోణంలో.. అత్యంత కీలకమైన...

ఆయనపై ప్రేమ దాచుకోకుంటే జనం ఛీకొడతారు జగన్!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేసే ప్రేమాభిమానాలు కూడా చాలా కృతకంగా కనిపిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి ఈ ప్రహసనాన్ని ఎన్నికల సమయంలో చూసితీరాల్సిందే. ఆయన ఒక్కొక్క చోట సభ పెట్టి.. ఆ ప్రాంతంలో...

పోలీసులు తలచుకుంటే వంశీ తక్షణ అరెస్టు!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన సాగుతున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని, తెదేపా తరఫున గెలిచినా కూడా ఆయన పంచన చేరి చెలరేగిపోయిన నాయకుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ....

40 మంది వాటాలు 10 పైసల్.. ‘ఒకే ఒక్కడి’కి 90 పైసల్!

విక్రమార్కుడు సినిమాలో సీన్ గుర్తున్నదా? సినిమా ఓపెనింగులో రవితేజ, బ్రహ్మానందం కలిసి దొంగతనం చేస్తారు. దొంగిలించిన సొమ్మును వాటాలు వేసుకోవడానికి కూర్చుంటారు. ముందు ఇద్దరికీ చెరి సగం అంటూ రెండు వాటాలు పెట్టిన...

జగన్ బాటలో నడిస్తే.. కేతిరెడ్డి ఇల్లు కూల్చాల్సిందే!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తనకు మీడియా మైకు కనిపిస్తే చాలు ఒకే రకమైన మాటలతో రెచ్చిపోతూ ఉంటారు. కూటమి ప్రభుత్వం తమ పార్టీ నాయకులను విచ్చలవిడిగా వేధిస్తున్నదని.. జగన్...

తుగ్లక్  పాలనలో వడ్డిస్తే.. బాబు సర్కార్ ఉపశమనం!

తుగ్లక్ పరిపాలన అంటే ప్రజల ఊహకు కూడా అందని రకరకాల పిచ్చి పన్నులను వడ్డించి, ప్రజల నడ్డివిరిచి వారిని దోచుకుని ఖజానాను నింపుకోవడం మాత్రమే అని ఒక నిర్వచనం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో...

‘రప్పా రప్పా’పై వండబడుతున్న అనేక స్క్రిప్టులు!

రాష్ట్ర ప్రజలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూర్ఖులుగా భావిస్తుంటారేమో మనకు తెలియదు. కానీ రాష్ట్రంలో ప్రజలంటే.. వారికి ఒక సొంత ఆలోచన ఉంటుందని, సొంత బుద్ధి, సొంత విచక్షణ ఉంటాయని...

ఆ బాటలో వెళితే ఆటోమేటిగ్గా పార్టీ బలోపేతం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ సారథిగా పీవీఎన్ మాధవ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. పార్టీ కాస్త వేగంగానే అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. పీవీఎన్ మాధవ్ ఎన్నికైన తర్వాత, ప్రమాణ స్వీకారం సందర్భంలోనే...

విశాఖపై జగన్ లో దింపుడుకళ్లెం ఆశలు!

అక్కడ పార్టీ ఎప్పుడో చచ్చిపోయింది. సాధారణంగా.. శవాన్ని అంత్యక్రియలకు తీసుకువెళ్లి పూడ్చిపెట్టడమో, దహనం చేయడమో జరగడానికి ముందు చెవిలో పేరు పెట్టి పిలుస్తారు. ఏ మూలనైనా ప్రాణం దాగిఉంటే లేచి వస్తారని ఆశ...

జై జగన్ అనకుంటే బట్టలూడదీయిస్తారా?

తన పార్టీకి చెందిన గూండాలందరూ కూడా, తన అనుచరులందరూ కూడా శుద్ధపూసలని, నోట్లో వేలే పెడితే కొరకడం కూడా వారికి తెలియదని.. పాపం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అమయాకంగా చెబుతూ...

జగన్ ప్రెస్‌మీట్ లో మాట్లాడ్డం ఎప్పటికి నేర్చుకుంటారో?

రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పసిబాలుడు అని అనుకోవడానికి వీల్లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా ఆయన ఎంపీగా గెలిచి పార్లమెంటులో సేవలందించారు. ఆతర్వాత సొంత పార్టీ పెట్టుకుని.. ఆ పార్టీకి ఒక...

పోలీసులపై వైఎస్ జగన్ కపట ప్రేమ!

విజయవాడ జిల్లా పరిషత్ ఛైర్మన్ హారిక మరియు ఆమె భర్త ప్రయాణిస్తున్న కారును తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకుని నిలదీయడం దూషించడం జరిగింది. ఈ ఉదంతాన్ని వాడుకుని జగన్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు....

అమరావతి నిరుపేదలకు ఇంతకంటె శుభవార్త ఉంటుందా?

ప్రపంచం మొత్తం తలతిప్పి చూసేలాగా, రాష్ట్రప్రజలందరూ గర్వించేలాగా అమరావతి రాజధానిని కూటమి ప్రభుత్వం చురుగ్గా నిర్మిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అమరావతిలో ఈ కలల రాజధాని సాకారం కావడానికి యాభైవేల ఎకరాల భూములను...

ఒకవైపు అరెస్టుకు సవాళ్లు.. మరోవైపు బెయిల్ కోసం పిటిషన్లు!

నెల్లూరు జిల్లాలో నోటి దురుసు ప్రదర్శించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పరిస్థితి ప్రస్తుతం క్లిష్టంగా మారుతోంది. కొవ్వూరు నియోజకవర్గంలో తనను ఓడించి...

పవన్ మీదికే నిందలు.. వినుత లక్ష్యం వైసీపీనే!

జనసేన పార్టీనుంచి బహిష్కరణకు గురైన శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి వినుత వ్యవహారం ఇప్పుడు ముదిరి పాకాన పడింది. ఎటూ జనసేనలో బహిష్కరించేశారు గనుక.. తన రాజకీయ భవిష్యత్తు అంతమైపోయినట్టేనని వినుతకు అర్థమైంది. చాలా...

అమ్మకిచ్చిన గిఫ్టుపై జగన్ కక్కుర్తి: తీర్పు రిజర్వ్!

మానవ సంబంధాల విషయంలో ప్రత్యేకించి మాతృమూర్తి విషయంలో ఏపీ  మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంత లేకిగా ప్రవర్తించే వ్యక్తి ప్రపంచంలో మరొకరు ఉండరేమో అని ప్రజలు అనుకుంటూ ఉంటారు. అలాగే, రాష్ట్రంలోని...

పెద్దిరెడ్డి మిథున్ : పరారీలోకా? సుప్రీం కోర్టుకా?

దేశం మొత్తాన్ని నివ్వెరపోయేలా చేసిన మూడున్నర వేల కోట్ల రూపాయల అతిపెద్ద లిక్కర్ కుంభకోణంలో.. మద్యం కంపెనీలను బెదిరించి, తమ మనుషుల్ని అక్కడే నియమించి.. వారి నుంచి తమ వాటాలను నగదురూపంలో వాటాలుగా...

భళా.. రేపటి తరానికి సంస్కారాలు నేర్పుతున్న చంద్రబాబు!

పేరెంట్ టీచర్స్ మీటింగులనేవి.. ఒక కార్యక్రమంగా పేరు లేకపోయినప్పటికీ.. పురాతన కాలంనుంచి గ్రామాల్లో కూడా జరుగుతూనే ఉండేవి. తల్లిదండ్రులు టీచర్లను కలుస్తూ, ఇంటికి పిలుస్తూ తమ పిల్లల చదువుసంధ్యల బాగోగులను తెలుసుకుంటూ ఉండేవారు....

నారా లోకేష్ బాటలోనే పవన్ : కడపలో స్మార్ట్ కిచెన్!

రాజకీయ నాయకులు తమ సొంత డబ్బులు వెచ్చించి అభివృద్ధి పనులు చేపడుతుండడం అనేది మనకు కొత్త కాదు. నిజానికి రాజకీయాల్లోకి రాదలచుకుంటున్న వారు కూడా ఇలాంటి పనులు అనేకం చేస్తుంటారు. అయితే అలాంటి...

బురద లక్ష్యాలు.. జగన్ బుర్రలేని ప్రశ్నలు!

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తన బంగారుపాళెం మామిడి రైతుల పర్యటనకు అనూహ్య స్పందన వచ్చినట్టుగా.. ఆ రకంగా తాను మామిడి రైతుల కష్టాలన్నీ తీర్చేసినట్టుగా, తనతో కష్టాలు చెప్పుకోవడానికి మామిడి...

జగన్ కు గోపిరెడ్డి మాటలు అర్థమయ్యాయో లేదో?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విటర్లో గానీ, ఏదో ఒకనాడు బెంగుళూరు నుంచి కదలివచ్చి జనంలోకి వెళ్లినప్పుడు గానీ ఒక మాట మాట్లాడితే.. ఇక ఆ పార్టీ నాయకులందరూ అదే మాట పట్టుకుని పాడిందే...

ఇలాంటి తప్పుడు మాటలు మీ తండ్రి బ్లడ్ లో లేవుగా ప్రసన్నా!

నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఏమాత్రం తన జోరు తగ్గించడం లేదు. తెలుగుదేశం పార్టీకి చెందిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గురించి అసభ్యపు కూతలు కూసిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి.. కనీసం...

తండ్రికి మంచి పేరు తెచ్చిన దొంగ కథ’ తెలుసా?

ఒక కథ చెప్పుకుందాం.అనగనగా ఒక దట్టమైన కారడవి ఉండేది. అదేమిటి అలా అంటున్నారు. అనగనగా అన్న తరువాత ఒక రాజ్యం లేదా ఊరు కదా ఉండాలి అని అడక్కండి. మన కథలో అనగనగా...

రోడ్లపై మామిడికాయలు.. ఇదీ కుట్రేనా జగన్!

కిరాయికి మనుషుల్ని తీసుకువచ్చి వాళ్లను రైతుల్లాగా భ్రమింపజేయడం.. కిరాయి మనుషులతో తమ చానెల్ కెమెరాల ముందు చంద్రబాబును తిట్టించడం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వంకరబుద్ధుల్లో ఇలాంటివన్నీ కూడా పాతబడిపోయినట్లుగా కనిపిస్తున్నాయి. తోతాపురి మామిడి...

జగన్ కోరిక నెరవేరింది ఇలా..?

నాయకులు పబ్లిక్ లోకి వెళ్లి ఏదైనా కార్యక్రమాలు నిర్వహించాలని అనుకున్పప్పుడు పోలీసుల అనుమతి ఎందుకు అడుగుతారు? అక్కడ జనసమ్మర్దం అనుకోనంత వచ్చినప్పుడు అవసరమైన భద్రత ఏర్పాట్లు చేస్తారని కదా! కానీ పోలీసులు స్థానికంగా...

వైఎస్సార్‌పై ప్రేమ: షర్మిలకు ఉన్నంతగా జగన్‌లో లేదా?

వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి నాడు ఒక కొత్త చర్చ తెరమీదకు వస్తోంది. నిజానికి వైఎస్సార్ తనయ షర్మిల ఇలాంటి చర్చకు కారణం అయ్యారు. తన తండ్రి, ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా...

ఉల్లంఘనలు, ధిక్కరణలతో రచ్చకు జగన్ దళాలు రెడీ!

నిజం చెప్పాలంటే చిత్తూరు జిల్లా పోలీసులు జగన్ మోహన్ రెడ్డి యాత్ర పట్ల చాలా ఉదారంగా స్పందించారనే చెప్పాలి. ఆయనకు ఆల్రెడీ హెలిప్యాడ్ కు సంబంధించిన అనుమతులు ఇచ్చారు. చిత్తూరు జిల్లా ఎస్పీ...

కొత్త ఆశలు పుట్టిస్తున్న లోకేష్ మాటలు!

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర ప్రజలకు ఒక అద్భుతమైన హామీ ఇచ్చారు. ఇదేమీ మేనిఫెస్టోలో చెప్పిన మాట కాదు. కానీ.. మేనిఫెస్టో హామీలకంటె చాలా విలువైనది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యారంగానికి...

క్వాష్’ పప్పులుడకవని అర్థమైంది పాపం!

అందితే జుట్టు అందకపోతే కాళ్లు అనే సామెత బహుశా ఇలాంటి వారిని చూసే పుట్టి ఉంటుంది. తాము చేసిన తప్పుడు పనులకు సంబంధించి.. ఆధారాలు దొరికిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేస్తే.....

పాపం మొత్తం జగన్ పైకి నెట్టేస్తున్న పేర్ని నాని!

‘రెంటపాళ్ల యాత్రలో పోలీసు నిబంధనల్ని ఉల్లంఘించారా? అవునా.. నాకేం తెలియదే’, ‘ఆ రోజు వెళ్లే వరకు అసలు రెంటపాళ్ల ఎక్కడో, సత్తెనపల్లి ఎక్కడో కూడా నాకు తెలియదే’, ‘మీరేం అనుమతులు ఇచ్చారో, ఆంక్షలు...

జగన్ అసమర్థతను దిద్దాలని షర్మిల విజ్ఞప్తి!

మెడికల్ కౌన్సిల్ నుంచి పూర్తి స్థాయి అనుమతులు తీసుకోకుండా.. అసలు లాబొరేటరీల సహా ఎలాంటి వసతులు కల్పించకుండా.. పూర్తి స్థాయిలో అవసరమైన ఫాకల్టీని కూడా నియమించకుండా.. మెడికల్ కాలేజీలు ప్రారంభించి జగన్ వారి...

తండ్రి సమాధి వద్ద అన్నాచెల్లెళ్లు పలకరించుకుంటారా?

వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులను ఇప్పుడు కొత్త సందేహం వేధిస్తోంది. 8 తేదీ మంగళవారం వైఎస్సార్ జయంతి. ఇడుపులపాయలో ఆయన సమాధి వద్ద సాధారణంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతిసారీ ఈ. రోజున ఇక్కడకు...

పాపం రీకాలింగ్ ఆర్కే రోజాకే సబ్జెక్టు లేదు!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా ఆర్భాటంగా రీకాలింగ్ మ్యానిఫెస్టో అనే దుర్మార్గపు కార్యక్రమాన్ని ప్రారంభించింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మేనిఫెస్టో హామీ లను అమలు చేయడం లేదని నిందలు వేయడం ఒక్కటే లక్ష్యంగా...

పవన్ సినిమాపై జగన్ దళాల కుట్రలు షురూ!

కూటమి బంధం ఏర్పాటుకావడానికి ఇరుసులాగా వ్యవహరించడం ద్వారా.. జగన్మోహన్ రెడ్డి పతనాన్ని శాసించిన జనసేనాని పవన్ కల్యాణ్ అంటే.. జగన్ దళాలు మండిపడుతూ ఉంటాయనడంలో సందేహం లేదు. పవన్ కల్యాణ్ నటించిన తాజా...
Popular