Telugu News

షర్మిల ప్రస్థానం సోదిలో లేకుండాపోయిందే!

అన్న మీద తిరుగుబాటు జెండా ఎగరవేసి.. తెలంగాణను ఏలుతానంటూ.. సొంత పార్టీని స్థాపించి.. ఆమె వేసిన తొలి అడుగులు.. ఒక రకంగా తెలంగాణ రాజకీయాల్లో చిన్నపాటి ప్రకంపనాల్ని పుట్టించాయి. అడుగడుగునా ఏ అగ్రపార్టీలకు...

వైసీపీ స్టయిల్ : ఉల్టాచోర్ కొత్వాల్ కో డాంటే!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికలకు తమ పార్టీని సన్నద్ధం చేస్తున్న తీరు చాలా చిత్రంగానూ వినూత్నంగానూ ఉంటోంది. వారివన్నీ గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా అనుసరించి ఉండని ఆలోచనలు, అసమానమైన...

కాంగ్రెస్ పై వైసీపీ ఎంపీకి అంతప్రేమ ఎందకో?

ఆయన నిర్దిష్టంగా ఫలానా పార్టీకి చెందిన నాయకుడు అని చెప్పడం కష్టమే గానీ.. ప్రస్తుతానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా హోదా వెలగబెడుతున్నారు గనుక.. ఆ పార్టీ వ్యక్తే అని...

ఖర్గే- రాహుల్ : అబద్ధాలు చెప్పింది ఎవరు?

ఖమ్మంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెసు పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభ గుర్తుందా? ఆ సభలో రాహుల్ గాంధీ వీరావేశంతో ప్రసంగించారు. కేసీఆర్- భారాస అనేవి భారతీయ జనతా పార్టీకి బిటీమ్...

అమిత్ షా గోస : ఆశ లావు.. పీక సన్నం..

ఆశ లావు.. పీక సన్నం.. అన్న సామెత చందంగా ఉంది, తెలంగాణలోని భారతీయ జనతా పార్టీ పరిస్థితి! మరియు, ఆ పార్టీ మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షా పెట్టుకుంటున్న నమ్మకం!! ఎందుకంటే.....

పరువు పట్టించుకోవడం మానేశారు!

తెలంగాణలో వామపక్షాలకు ఖచ్చితంగా కొంత బలం ఉంది. అయితే తమంత తాముగా ఎన్నికల్లో నెగ్గేంత బలం వారికి ఉన్నదా? అంటే ప్రశ్నార్థకమే. అందుకే అగ్ర పార్టీల్లో ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవాలని గెలవాలని వారు...

బుజ్జగింపులా? ఇరికించే వ్యూహమా?

భారత రాష్ట్ర సమితి అభ్యర్థుల జాబితాను ప్రకటించేసిన తర్వాత ఆ పార్టీలో పెద్దపెట్టున అసంతృప్తులు రేగుతున్నాయి. ఇది ఆశ్చర్యకర పరిణామం ఎంత మాత్రమూ కాదు. అయితే వారందరూ కూడా పార్టీకి అనుకూలంగా మాత్రమే...

తెరమీదకు వస్తున్న తరతరాల నాటి వైరం!

ఫ్యాక్షన్ కుటుంబాల గురించి మాత్రమే మనం చెప్పుకుంటూ ఉంటాంగానీ.. అంతకంటె మిన్నంగా రాజకీయ కుటుంబాల మధ్య కూడా తర తరాలుగా వైరం కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో అలాంటి...

ఇంతకూ దుట్టా బుట్టలో పడ్డట్టేనా కాదా?

తెలుగుదేశాన్ని దెబ్బకొట్టడం ఒక్కటే లక్ష్యంగా, ఆ పార్టీ నుంచి అడ్డగోలుగా వలసలను ప్రోత్సహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అందుకు మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం వచ్చింది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో.. వలస నాయకులు...

బెయిల్‌పై ఉన్న నేరస్తుడు కావడమే.. అర్హతా?

తాను మోనార్క్ అని ఎవరు ఏమనుకుంటున్నా సరే తాను చేయదలుచుకున్నది చేసి తీరుతానని, అయినవారిని అందలాలు ఎక్కించడంలో తనను ఎలాంటి నైతిక విలువలు, ఎవరి అభ్యంతరాలు అడ్డుకోజాలవని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి...

చంద్రబాబు పూనుకుంటే బలపడడం గ్యారంటీ!

తెలంగాణ తెలుగుదేశం పార్టీ 2018 ఎన్నికల తర్వాత చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. చంద్రబాబునాయుడు కూడా పార్టీ మీద ఫోకస్ తగ్గించారు. పార్టీకి సారధిగా ఉన్న ఎల్.రమణ కూడా...

దువ్వుతున్న కేసీఆర్: మరో కేబినెట్ ర్యాంకు తాయిలం!

ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటించిన తరువాత.. అసంతృప్తితో రగిలిపోతున్న నాయకులను దువ్వడానికి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకుంటున్నారు. దువ్వడం ప్రత్యేకంగా మరొకటేమీ కాదు.. వారికి కాస్త ఘనంగా అనిపించే పదవులు కట్టబెట్టేయడం మాత్రమే....

జాతీయ సంస్థ సర్వేతో తెదేపాలో జోష్!

ఎన్నికలు ఇంకా చాలా దూరంలో ఉన్నప్పటికీ.. కొన్ని సంస్థలు నిర్వహించే సర్వేలు.. పార్టీలకు ఎంతో ఉపయోగపడతాయి. వ్యూహాలను సిద్ధం చేసుకోవడానికి, కొత్త జోష్ నింపుకుని ముందుకు సాగడానికి, లోపాలను సమీక్షించుకుని సరిదిద్దుకోవడానికి ఇవి...

సిద్ధిపేటలో హరీశ్ ఓటమే మైనంపల్లి టార్గెట్!

తెలంగాణ రాజకీయాలలో అనుకున్నదే అయింది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు మళ్ళీ కెసిఆర్ టికెట్ ధృవీకరించారు గాని ఆయన తన తిరుగుబాటు బాట నుంచి పక్కకు రాలేదు. పర్యవసానంగా ఆయన అభ్యర్థిత్వాన్ని మార్చాలని...

బిజెపి ఆ పనిచేస్తే కవిత నోటికి తాళాలే!

కల్వకుంట్ల కవిత.. భారతీయ జనతా పార్టీ కేంద్రప్రభుత్వం మీద తరచుగా విరుచుకుపడడానికి ఒక సింగిల్ పాయింట్ ఎజెండా పెట్టుకున్నారు. తొమ్మిదేళ్లుగా ఆమెకు ఎన్నడూ ఈ ఆలోచన ఎందుకు రాలేదో తెలియదు గానీ.. మహిళలకు...

చంద్రయాన్ 3 సరే.. చంద్రశేఖర్ యాన్ 3 సంగతేంటి?

ఇండియా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ - 3 ప్రయోగం విజయవంతం కావడంతో దేశ వ్యాప్తంగా ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం లో మూడు నెలల ముందుగానే ఎంఎల్ఏ అభ్యర్థులను...

కేసీఆర్‌లా చేయగల ధైర్యం జగన్ కుందా?

తెలంగాణ సీఎం కేసీఆర్ మూడు నెలల ముందుగానే ఎంఎల్ఏ అభ్యర్థులను ప్రకటించి, తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కాక రేపారు. అదే విధంగా ఏపీ సీఎం జగన్ చేయగలరా? ఇలా మూడు నెలల ముందుగానే...

పరువు తీసిన నేత తప్ప వేరే గతి లేదా?!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ చేస్తామని.. మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని.. విశాఖపట్నాన్ని రాజధానిగా చేసి రూపురేఖలు మార్చేస్తానని పదేపదే చెబుతూ ఉంటారు. అయితే ఆయన...

చిరు ఫ్యాన్స్ కు ఆత్మాభిమానం లేదా?

చిరంజీవి ఫ్యాన్స్‌కు ఆత్మాభిమానం ఉండదా? తమ హీరోని ఎవ్వరు ఏమన్నా సరే వారు అలా తుడుచుకొని వెళ్ళిపోతుంటారా? అంతకుమించి మరేరకంగానూ స్పందించడం వారికి చేతకాదా? తమ అభిమాన కథానాయకుడిని అత్యంత నీచంగా, హేయంగా...

చింతమనేని ని వైసీపీ నే గెలిపిస్తుందా??

దెందులూరు శాసనసభ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన చింతమనేని ప్రభాకర్ 2019 ఎన్నికల్లో 16 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. నియోజకవర్గ ప్రజలలో మాస్ లీడర్‌గా చాలా పేరున్న చింతమనేనికి...

రాజకీయాల్లో సినిమా స్క్రిప్ట్ రాస్తున్న పోసాని!

‘‘ఒక ఎలక మా ఇంట్లో పిల్లి ఉంది.. అని చెప్పింది అనుకోండి.. అది చచ్చిపోతే అందరికీ పిల్లి మీదేగా అనుమానం వస్తుంది..’’ అనే డైలాగు ‘మల్లీశ్వరి’ సినిమాలో ఉంటుంది. అయితే ఆ సినిమా...

ఇది కేసీఆర్‌కు మింగుడుపడడం కష్టం!

టిక్కెట్ ఇచ్చినా కూడా తన నాయకత్వాన్ని గానీ, తన పార్టీని గానీ ఖాతరు చేయకుండా మాట్లాడే వాళ్లను కేసీఆర్ బహుశా తన రాజకీయ జీవితంలో చూసి ఉండరు. తన పార్టీకి చెందిన సిటింగ్...

ఎవరూ మెట్టు దిగలేదు గనుకనే.. ఇలా!

మునుగోడు ఎమ్మెల్యే స్థానానికి ఉపఎన్నిక జరిగినప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని ఓడించడానికి వామపక్షాల బలాన్ని భారత రాష్ట్ర సమితి పార్టీ వాడుకుంది! ఆ సందర్భంగా జరిగిన ఎన్నికల ప్రచార సభలో వామపక్షాలకు-...

దోచుకుంటున్నది.. పంచుకుంటున్నది ఎవరు?

‘దోచుకో.. దాచుకో.. పంచుకో..’ అనేది తెలుగుదేశం పార్టీ విధానం అని, వారు అధికారంలో ఉన్నంత కాలం ఇదే సూత్రాన్ని అనుసరించే పరిపాలన సాగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదేపదే అంటూ ఉంటారు....

రాహుల్.. పోయినచోటే వెతుక్కోవాలని..!

 ఆయన ఒకచోట పోగొట్టుకున్నారు. కానీ, ఆ పోగొట్టుకున్నదేదో మరొకచోట ఆయనకు లభించింది! అంతటితో ఆయన సంతృప్తి చెందలేదు. తనకు లభించిన దానిని పక్కనపెట్టి, పోగొట్టుకున్నచోట మళ్లీ వెతుక్కోవాలని ఆరాటపడుతున్నారు. ఆయన మరెవరో కాదు!...

గులాబీని నమ్మి వస్తే.. బతుకు బస్టాండే!

నవతరం రాజకీయాలు కప్పలతక్కెడలాగా మారిపోయాయి. అధికారం ఎక్కడ ఉంటే వారి పంచన చేరడానికి.. వారి చెంత చేరి, అధికారం ఉన్నన్నాళ్లు తమ పబ్బం గడుపుకుంటూ రాజకీయం చేయడానికి.. అవసరం తీరిపోతే మళ్లీ పార్టీ...

ఈసారి.. జగన్ ప్రత్యేకహోదా తెస్తారా?

వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 25 లోక్ సభ సీట్లు దక్కుతాయని సర్వేలు చెబుతున్నాయంటూ.. ఆ పార్టీ పార్లమెంటరీ పక్ష నాయకుడు విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు. తమ పార్టీ క్లీన్ స్వీప్...

తిరగబడితే నాగం కు వేరే దారి ఉందా?

ఒకప్పట్లో తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైన నాయకులలో నాగం జనార్ధన రెడ్డి కూడా ఒకరు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి కూడా ఆయన ప్రాభవం గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం...

తెదేపా అంటే అంత భయమా, విజయసాయీ!

సినిమాలలో చాలా సర్వసాధారణమైన ఒక సిద్ధాంతం ఉంటుంది. హీరోయిజం ఎంతగా ఎలివేట్ కావాలనుకుంటే.. విలన్ ని అంత బలమైన వాడిగా ఎస్టాబ్లిష్ చేస్తారు. విలన్ ఎంతో బలవంతుడని ముందుగా ప్రేక్షకుల్ని నమ్మిస్తేనే.. ఆ...

తె-బీజేపీ వీక్ నెస్ బయటపడుతోందిలా..?

తెలంగాణ భారతీయ జనతా పార్టీ.. పీకల్లోతు కష్టాల్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లోనే భారాసను ఓడించేసి, తాము కాషాయజెండా రెపరెపలాడిస్తామని చాలా ఆర్భాటంగా కొంతకాలంగా ప్రకటిస్తూ వస్తున్నారు గానీ.. ప్రస్తుతానికి ఆ ప్రగల్భాల...

అచ్చంగా ఇవి కప్పల తక్కెడ రాజకీయాలే!

తక్కెడలో (త్రాసులో) రెండువైపులా కొన్న కప్పలను పెట్టి తక్కెడఎటువైపు మొగ్గుతుందో తేల్చి చెప్పడం ఎలాగ? అందులో ఉన్న కప్పలు కుదురుగా బెల్లం ముద్దలా ఎందుకు కూర్చుని ఉంటాయి. కప్ప అన్నాక అది ఇటునుంచి...

జగన్ : అయినవారి విషయంలో ఆదర్శాల్లేవ్!

‘అయినవారికి ఆకుల్లో.. కానివారికి కంచాల్లో..’ అనేది సామెత. ఆ విషయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు, జగన్మోహన్ రెడ్డి వ్యవహార సరళికి అచ్చంగా సరిపోయేలా కనిపిస్తోంది. పార్టీ నిర్వహణ విషయంలో జగన్మోహన్...

ఏ అర్హతతో కాంగ్రెస్ ఈ మాట అంటోందో?

జాతీయ పార్టీలకు లోక్‌సభలో తమ బలం పుష్కలంగా ఉండాలనే కక్కుర్తి సహజం. అందుకోసం తాము పొత్తు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీలను తొక్కేసి, ఎంపీ సీట్లలో మాత్రం దండిగా తామే పోటీ చేయాలని కోరుకుంటూ...

రాజధానులపై సీఎం తలాతోకాలేని వాదన

అధికార వికేంద్రీకరణ అంటే అర్థం ఏమిటి? జిల్లాలను విభజించి.. ప్రజలకు సౌకర్యంగా ఉండడానికి చిన్న జిల్లాలను ఏర్పాటు చేయడానికి, మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఒకటే సిద్ధాంతం వర్తిస్తుందా? రెండింటికీ ఒకే సిద్ధాంతం...

కేసు దాకా వచ్చేసరికి అబద్ధాల కారుకూతలు!

చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంలో రేగిన అల్లర్లు సంచలనం సృష్టించాయి. చంద్రబాబునాయుడు వెళుతుండగా.. అంగళ్లు వద్ద గొడవలు జరిగాయి. దీనికి సంబంధించి.. వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన నాయకులు వేసిన కేసుల...

అరగంట రమ్మనే వారికి.. విడాకులు మోసమే!

భార్యా భర్తల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే.. వారు చట్టపరంగా విడాకులు తీసుకోవడం అనేది మోసం అవుతుందా? విడాకులు తీసుకున్నంత మాత్రాన తమ మాజీ భాగస్వామిని.. మిగిలిన శేషజీవితమంతా ద్వేషిస్తూనే గడపాలా? వారిలో...

తిరుగుబాటు క్లియర్.. డెసిషన్ జగన్ కోర్టులో!

గన్నవరం నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముసలం బయటపడింది. నిజానికి ఇది ఎన్నాళ్లనుంచో ఉన్న ముసలమే. ఎన్నికలకు వచ్చే నాటికి ఈ ముసలం ఎలాంటి రూపం సంతరించుకుంటుంది.. అనే విషయంలో మాత్రమే ఇన్నాళ్లూ...

రాజధాని మీదనే తెదేపా ఫస్ట్ ఫోకస్!

తెలంగాణ రాష్ట్రంలో తిరిగి నిలదొక్కుకోవడానికి తెలుగుదేశం పార్టీ కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతానికి శాసనసభలో ప్రాతినిధ్యం కూడా లేని తెలుగుదేశం పార్టీని. తిరిగి జవసత్వాలు పుంజుకునేలా చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈనెల 23వ తేదీ...

వర్మ ‘వ్యూహం’ : వైసీపీకి దండగమారి ఖర్చు!

వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు ఏమిటి? అనేదే కథాంశంగా.. ‘వ్యూహం’ పేరుతో ఒకప్పటి మంచి దర్శకుడు రాంగోపాల్ వర్మ చిత్రం రూపొందిస్తున్నారు. ఇది...

మరింతగా బలపడుతున్న తెలంగాణ కాంగ్రెస్!

తెలంగాణ కాంగ్రెసు పార్టీకి వరుస శుభసంకేతాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో.. భారతీయ జనతా పార్టీ.. అత్యుత్సాహం, ప్రగల్భాలు తగ్గించుకుని.. వాస్తవిక దృక్పథంతో ఎన్నికల సమరానికి సిద్ధం కావాల్సిన ఆవశ్యకత కూడా కనిపిస్తోంది. తాజాగా...

సీక్రెట్ చెప్పేసి నాలిక్కరచుకున్న వైసీపీ!

రాజకీయ నాయకుల, రాజకీయ పార్టీల సోషల్ మీడియా వేదికలను ఆ పార్టీకి అనుకూలంగా ఉద్యోగాలు చేస్తూ ఉండే బృందాలు నిర్వహిస్తూ ఉండడం సాధారణమైన విషయం. చిన్న చిన్న ఎమ్మెల్యేల స్థాయి వ్యక్తుల నుంచి,...

గౌరవానికి భంగం : పినిపె పసలేని మాటలు!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మహిళలు ఫోటో దిగారు. ఆ మహిళల్లో ఎంపీ కూడా ఉన్నారు. వారందరూ కుర్చీల్లో కూర్చోగా.. మంత్రి పినిపె విశ్వరూప్ ముఖ్యమంత్రి కుర్చీకి మరొక మహిళ కుర్చీకి మధ్యలో మోకాళ్లపై...

బ్లేడ్ కానుకలు పంపనున్న తేదేపా, జనసైనికులు!

తమలపాకుతో నువ్వొకటంటే.. తలుపు చెక్కతో నే రెండంటా.. అనే తరహా రియాక్షన్లు దూకుడైన రాజకీయాలలో సర్వసాధారణం. ఒకరు వెటకారాన్ని మేళవించి తమ రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శలు కురిపిస్తే.. అంతకు రెట్టింపు వెటకారంతో...

ఈసీపై కర్రపెత్తనానికి కేంద్రంకుట్ర!

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌లో ఈ వ్యవస్థ మీద ప్రజలకు, మేధావులకు, ఏ కొంతైనా నమ్మకం మిగిలి ఉన్నది అంటే అందుకు ప్రధాన కారణాలలో ఎన్నికల సంఘానికి ఉండే స్వతంత్ర ప్రతిపత్తి...

గోదారి జిల్లాలు.. జగన్ కు ప్రమాద ఘంటికలు!

ఉభయ గోదావరి జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవనివ్వను అని.. పవన్ కల్యాణ్ తన వారాహియాత్ర ప్రారంభంలోనే భీషణమైన ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడానికి...

కాషాయ హైకమాండ్ కంటే ఎక్కువ జీవీఎల్!

జాతీయ పార్టీల స్థానిక నాయకులు- తమ తమ పార్టీలు అనుసరించే ఎన్నికల వ్యూహాలు, పెట్టుకునే పొత్తు బంధాల గురించి పెదవి విప్పి మాట్లాడరు. అలాంటి నిర్ణయాలను తమ పార్టీ హైకమాండ్ మాత్రమే తీసుకుంటుందని...

హస్తం నీడలోకి షర్మిల: అన్నను వదిలిపెడతారా?

తెలంగాణలో రాజకీయం చేయాలని, తెలంగాణలో తన కష్టాన్ని నిరూపించుకుని రాజకీయ పదవులు సాధించాలని ఆరాటపడుతున్న వైఎస్ షర్మిల .. ఎట్టకేలకు సొంత పార్టీ వైఎస్సార్ తెలంగాణకు ఎండ్ కార్డ్ వేసేసి కాంగ్రెసులో విలీనం...

పవన్ ను చూసి జడుసుకుంటున్న సర్కారు!

జనసేనాని పవన్ కల్యాణ్ విశాఖలో వారాహr యాత్ర నిర్వహిస్తున్నారంటే.. రుషికొండను సందర్శించడానికి ఆయన వెళుతున్నారంటే.. ప్రతి దశలోనూ ప్రభుత్వం వణుకుతోందా? అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది. మరెవ్వరికీ లేనంత ఘోరంగా పవన్ కళ్యాణ్...

బొత్స డైలాగులు ముందస్తు సంకేతాలే?

సాధారణంగా నాయకులు కొన్ని విషయాలలో తెలిసీ తెలియకుండా, కొన్ని రహస్యాలను నోరు జారి మాట్లాడేస్తుంటారు. మరికొన్ని విషయాలలో ఉద్దేశపూర్వకంగా కొన్ని లీకులు ఇస్తారు. జనంలోకి సమాచారాన్ని లీక్ చేసిన తర్వాత వారిలో స్పందన...

చివరగా శ్రీదేవి.. ఆ నలుగురూ వచ్చేసినట్టే!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తాడికొండ ఎమ్మెల్యే తాడికొండ శ్రీదేవి తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో ఒక గంటపాటు ప్రత్యేకంగా సమావేశం అయిన ఆమె.. త్వరలోనే పార్టీలో...
Popular