Telugu News

జగన్ సర్కార్ ఫై నిప్పులు చెరిగిన పురందేశ్వరి 

గత నెలలో ఏపీ పర్యటన సందర్భంగా  వైఎస్  ప్రభుత్వం అవినీతిమయం అంటూ విమర్శలు కురిపించిన పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాల మాదిరిగానే జగన్ ప్రభుత్వంపై నిప్పులు...

విశాఖలో జగన్ కు వరుసగా దెబ్బలు… తాజాగా కీలక నేత జంప్!

విశాఖపట్టణంను పరిపాలన రాజధానిగా ప్రకటించి, మొత్తం రాజధాని వ్యవహారాలను అమరావతి నుండి అక్కడకు తరలించేందుకు సన్నాహాలు ప్రారంభించినప్పటి నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అక్కడ వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి....

వైసిపిలో లోక్ సభకు పోటీకి నేతల విముఖత!

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అటు వైసీపీలో, ఇటు టిడిపిలో ప్రతి నియోజకవర్గంలో పలువురు పోటీ పడుతున్నప్పటికీ లోక్ సభకు పోటీ చేసే విషయంలో చాలామంది నాయకులు వెనుకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా వైసిపిలో...

అంజూయాదవ్‌పై జనసేన ప్రెవేటు కేసు!

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ నాయకుడు కొట్టే సాయి మీద స్థానిక సీఐ అంజూయాదవ్ చేయి చేసుకోవడం, రెండు చెంపలపై కొట్టడం అనేది ఇప్పుడు బహుధా వివాదాస్పదం అవుతోంది. గతంలో కూడా...

వలంటీర్ల డేటాపై పవన్ ప్రశ్నలతో ఆత్మరక్షణలో జగన్

వలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఆదివారం ఏలూరులో చేసిన తీవ్రమైన ఆరోపణలు ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టించడం కొనసాగుతుంది. విజయవాడలో ఆయనపై ఈ వాఖ్యలు చేసినందుకు క్రిమినల్ కేసు...

కిషన్ రెడ్డి మంత్రివర్గ సమావేశాలకు గైరాజర్!

రెండు తెలుగు రాష్ట్రాల నుండి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఏకైక మంత్రిగా ఉంటూ, కాబినెట్ హోదాలో మూడు కీలకమైన మంత్రిత్వ శాఖలను  నిర్వహిస్తున్న జి కిషన్ రెడ్డి బీజేపీ తెలంగాణ అధ్యక్షునిగా ఈ...

వర్సిటీల్లో పోస్టుల భర్తీ మరిచిపోవచ్చు ఇక!

యూనివర్సిటీల్లో అధ్యాపకుల నియామకాలు జరగడంలేదని, ఆ దిశగా విద్యావ్యవస్థ కుంటుపడుతోందని ఇప్పటికే అనేక విమర్శలు ప్రభుత్వం మీద వెల్లువెత్తుతున్నాయి. సుదీర్ఘకాలంగా కాంట్రాక్టు ఉద్యోగులతోనే యూనివర్సిటీలను నెట్టుకొస్తున్న పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి. వారిని...

వాలంటీర్ వ్యవస్థ దుర్మార్గాన్ని తేల్చేసిన వైసీపీ ఎమ్మెల్యే!

వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవ చేయడానికి ఓ అద్భుతమైన యంత్రాంగాన్ని తీసుకువచ్చాం అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదేపదే చెబుతూ ఉంటారు. వైసీపీ నాయకులంతా ఈ మాటలకు అనుకూలంగా భజన చేస్తుంటారు....

లోకేష్ పాదయాత్రకు విరామం.. ఫేక్ ప్రచారంపై న్యాయ‌పోరాటం

2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా 4,000 కిమీ `యువగళం' పాదయాత్ర జరుపుతున్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన యాత్రకు రెండు రోజుల విరామం ఇస్తున్నారు. 13, 14...

రేవంత్ రెడ్డి `ఉచిత విద్యుత్’ వ్యాఖ్యలపై భగ్గుమన్న బిఆర్ఎస్ శ్రేణులు

తెలంగాణ అయితే ఉచిత విద్యుత్ గురించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు, ఆందోళనలకు దిగారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ...

పవన్ కళ్యాణ్ వాఖ్యలపై వైసిపి, జనసేనల పోటాపోటీ నిరసనలు

ఆంధ్ర ప్రదేశ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ల ఫై చేసిన వ్యాఖ్యలకు రెచ్చిపోయి వైస్సార్సీపీ శ్రేణులు, వాలంటీర్లు నిరసనలు చేబడుతున్నారు. అందుకు ధీటుగా జనసేన శ్రేణులు సహితం పవన్‌పై వైస్సార్సీపీ...

కృష్ణా జలాల్లో సగం వాటాకై తెలంగాణ మొండి పట్టు

రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లు దాటినా కృష్ణా జలాల పంపిణీపై ఇప్పటి వరకు ఒక పరిష్కారం కుదరలేదు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య గాఢమైన మైత్రి కొనసాగుతున్నా రెండు రాష్ట్రాలకు...

వాలంటీర్లలో గందరగోళం సృష్టించడమే పవన్ వ్యూహమా!

ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ ఒక్క సీట్ కూడా గెలుచుకోకుండా అడ్డుకోవాలనే పట్టుదలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆ జిల్లాలో సాగిస్తున్న `వారాహి విజయ యాత్ర'లో అనూహ్యంగా వాలంటీర్లపై విరుచుకు...

జాబితాలు సవరిస్తే కుట్రదారుల ఆటలు చెల్లవ్!

ప్రజాస్వామ్యం అనే వ్యవస్థ క్షేమంగా వర్ధిల్లాలంటే, నిజాయితీగా ఫలితాలను రాబట్టాలంటే.. ఓటర్ల జాబితాలు అనేవి చాలా కీలకమైనవి. ఓటర్ల జాబితాలను పరిపూర్ణంగా సంస్కరించి.. ఒక్క దొంగఓటు కూడా లేకుండా చేయగలిగిన నాడు.. ఈ...

ఆలూచూలూ లేకుండా ఉద్యోగాలంటున్న జగన్!

ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఉంది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహార సరళి. ఇప్పటిదాకా జగన్ అధికారం వెలగబెట్టడం ప్రారంభించిన నాలుగేళ్లలో చెప్పుకోదగ్గ పరిశ్రమ ఒక్కటి...

చిడతలు వేయడంలో ఇది మరీ టూ మచ్!

పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని వాలంటీర్లకు సంబంధించి ఏవో వ్యాఖ్యలు చేశారు. దాని మీద వీలైనంత రాద్ధాంతం చేయడానికి ఇపుడు వైఎస్సార్సీపీ దళాలు మొత్తం తమ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలను ఆలంబనగా...

`ఉచిత విద్యుత్’ వాఖ్యలతో రేవంత్ రెడ్డిపై ముప్పేట దాడి!

`ఉచిత విద్యుత్' వ్యాఖ్యలతో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆత్మరక్షణలో పడినట్లయింది. సీఎం కేసీఆర్ పై మాటలదాడితో తెలంగాణాలో ప్రతిపక్షంలో ఓ స్టార్ గా వెలిగిపోతున్న ఆయనపై అదనుచూసి పార్టీలోని ప్రత్యర్థులతో పాటు...

అమరావతిపై `సుప్రీం’లో జగన్ కు చుక్కెదురు!

సత్వరం పరిపాలనను అమరావతి నుండి విశాఖపట్టణంకు మార్చి  తన పంతం నెగ్గించుకోవాలని ఎదురు చూస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అమరావతి మాత్రమే రాజధానిగా కొనసాగాలని ఏపీ హైకోర్టు...

2000 కిమీతో సగం దూరం పూర్తయిన లోకేష్ పాదయాత్ర

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర మంగళవారం కీలకమైన మరో మైలురాయిని అందుకుంది. విజయవంతంగా 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. అంటే ఆయన పాదయాత్రలో సగం దూరం పూర్తయింది. రోజుకు సగటున...

బండి సంజయ్ ను వెంబడిస్తున్న పాదయాత్ర వసూళ్లు!

ప్రజా సంగ్రామ పాదయాత్ర ద్వారా అంతకు ముందు కరీంనగర్ నగరంకు మాత్రమే పరిచయమైన బండి సంజయ్ రాష్ట్ర స్థాయిలో ఓ నాయకుడిగా ఎదిగాడు. బీజేపీ శ్రేణులలో కొత్త జోష్ తీసుకొచ్చారు. అధికార పక్షంపై...

అంతులేని రాజయ్య, కడియంల జగడం

వారిద్దరూ అధికార పక్షంలో ప్రజాప్రతినిధులు. గతంలో ఉప ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా పనిచేసిన వారే. అయితే మొదటి నుండి పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. అయినా, బిఆర్ఎస్ పెద్దలు పట్టించుకున్న దాఖలాలు...

వైసీపీ ఎమ్మెల్యేల్లో వారందరికీ నిరాశే!

కారణాలు ఏమైనా కావొచ్చు గానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న చాలా మంది రాబోయే ఎన్నికల్లో తాము బరిలోంచి పక్కకు తప్పుకోవాలని అనుకుంటున్నారు. తమ తమ స్థానాల్లో వారసులను...

సీతక్క సీఎం అభ్యర్థి…. రేవంత్ మాస్టర్ స్ట్రోక్!

త్వరలో జరుగనున్న తెలంగాణ ఎన్నికల్లో అధికారం కోసం ఒక వంక మూడు ప్రధాన రాజకీయ పార్టీలు (బిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ) తమవైన ఎత్తుగడలు వేసుకొంటుండగా, మరోవంక అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం...

పవన్ కళ్యాణ్ వాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్

వారాహి విజయయాత్ర రెండో దశను సోమవారం ఏలూరు నుండి ప్రారంభిస్తూ రాష్ట్రంలోని వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు  రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపాయి. పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై...

తెలంగాణ బీజేపీలో కుమ్ములాటలపై జెపి నడ్డా ఆగ్రహం

తెలంగాణ  బీజేపీ నేతల మధ్య కుమ్ములాటలు ఎక్కువ కావడం, నాయకులు పరస్పరం బహిరంగంగా ఆరోపణలు చేసుకోవడం, రచ్చకెక్కడం పట్ల ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు....

మాజీ మంత్రి చంద్రశేఖర్ ను బుజ్జగించిన ఈటెల రాజేందర్

బిజెపి రాష్త్ర అధ్యక్షునిగా బండి సంజయ్ ను మార్చగానే ఆయన వర్గంగా పేరొందిన ఇతర పార్టీల నుండి వచ్చిన కొందరు నేతలు బీజేపీలో తమ భవిష్యత్ గురించి కలవరం చెందుతున్నారు. తాము కూడా...

ఏపీలో ఆడవాళ్ల మిస్సింగ్ కు సహకరిస్తున్న గ్రామ వాలంటీర్లు!

ఆంధ్ర ప్రదేశ్ లో గ్రామాలలో ఇటీవల తరచుగా వినవస్తున్న మహిళల మిస్సింగ్ కు గ్రామ వాలంటీర్ల సహకారం ఉందంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన సంచలన ఆరోపణలు రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నాయి. ...

`లేడీ సింగం’ స్వర్ణలత వెనుక వైసిపి నేతలెవ్వరూ?

విశాఖలో సంచలనం రేపిన రూ.2000 నోట్ల మార్పిడి దందాలో అరెస్టైన మహిళా రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌, రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఉపాధ్యక్షురాలు స్వర్ణలతపై చివరకు ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఆమెతో పాటు...

ఓ ఐపీఎస్ అధికారి నివేదికతో పదవి కోల్పోయిన బండి సంజయ్

అసెంబ్లీ ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా బండి సంజయ్ ను మార్చేందుకు బీజేపీ అధిష్టానంతో పాటు ఆర్ఎస్ఎస్ నేతలు సహితం తీవ్రంగా వ్యతిరేకించారని తెలిసింది. సంజయ్ ను అధ్యక్ష...

‘వైయస్సార్ జయంతి’ కాంగ్రెస్ పార్టీ ఆవు వ్యాసం!

కాంగ్రెస్ పార్టీలో  ఎంతటి కొమ్ములు తిరిగిన నాయకులు ఉన్నప్పటికీ వారికి జీవితాశయం ఒకే ఒక్కటి ఉంటుంది. అది యువనేత రాహుల్ గాంధీని ఈ దేశానికి ప్రధానిని చేయడం! ఆ పార్టీలో చెట్టు పేరు...

షర్మిల ప్రయాణం కాంగ్రెస్ తోనే … రాహుల్ ట్వీట్ తో స్పష్టం 

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన రాజకీయ ప్రయాణం గురించి తండ్రి జన్మదినమైన జులై 8న ఓ కీలక ప్రకటన చేస్తారని అందరూ ఎదురు చూశారు. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం...

పురందేశ్వరికి బీజేపీ నాయకత్వం ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందా!

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా నియమితులైన మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరికి రాష్త్ర పార్టీని ప్రక్షాళన చేసి, కార్యక్రమాలు నిర్వహించడంలో పార్టీ జాతీయ నాయకత్వం స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి...

బిఆర్ఎస్ వైపు చూస్తున్న మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు కొందరు సీనియర్ బీజేపీ నేతలు గైహాజరు కావడంతో వారు వేరే పార్టీ వైపు చూస్తున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. గైరాజర్ అయినవారిలో జాతీయ కార్యవర్గ సభ్యులు...

పరస్పరం తారసపడడం నచ్చనంత విద్వేషం!

తండ్రి అకాలమరణం పాలయ్యారు. అన్న చెల్లెళ్లు ఇద్దరూ ప్రతి జయంతికీ, వర్ధంతికీ కలిసే తండ్రికి నివాళులు అర్పించేవాళ్లు. కలిసే ప్రార్ధనలు చేసేవాళ్లు. కాలక్రమంలో రోజులు మారాయి. అన్నచెల్లెళ్ల ఆత్మీయతానుబంధాల మధ్య అడ్డుగోడలు మొలిచాయి....

ఉద్వాసన పలికిన వారికి కంటితుడుపు పదవులు!

తెలుగు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీకి సారథ్యం వహిస్తున్న ఇద్దరు కీలక నాయకులను హై కమాండ్ ఏకకాలంలో తొలగించి సంచలనం సృష్టించింది. వారి స్థానాలలో కొత్త నాయకుల నియామకం కూడా తక్షణమే జరిగిపోయింది....

సవాలు నిలబెట్టుకునే పట్టుదలతో పవన్ కళ్యాణ్!

జనసేనాని పవన్ కళ్యాణ్ రెండో విడత వారాహి యాత్రకు సిద్ధం అవుతున్నారు. పార్టీ శ్రేణులను కూడా సంసిద్ధం చేస్తున్నారు. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో వారాహి యాత్రకు సంబంధించిన నిర్వహణ కమిటీలతో పవన్ కళ్యాణ్...

కాంగ్రెస్ ను వదిలివేసి కేసీఆర్ కుటుంబంపై మోదీ దాడి

కొద్ది రోజుల క్రితం ఖమ్మం వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిఆర్ఎస్ ను బీజేపీ బి-టీమ్ గా అభివర్ణించారు. ఈ రెండు పార్టీలు ఢిల్లీలో దోస్తీ, గల్లిలో కుస్తీ మాదిరిగా వ్యవహరిస్తున్నాయని...

తెలంగాణ అభివృద్ధిని తన అభివృద్ధిగా చెప్పుకున్న మోదీ

వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో తమదే అధికారం అంటూ చెప్పుకుంటూ వస్తున్న సమయంలో అంతర్గత కుమ్ములాటలతో బిజెపి చతికలపడిన సమయంలో వరంగల్ లో అధికారిక కార్యక్రమంకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ దానిని ఎన్నికల...

తాడ్రిపత్రిలో ఉద్రిక్తత … జెసి ప్రభాకర్ రెడ్డి హౌస్ అరెస్టు

తాడిపత్రిలో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, టిడిపి మాజీ ఎమ్యెల్యే, ప్రస్తుత మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య నిత్యం వివాదాలు రాజుకోవడం, సవాల్- ప్రతిసవాల్ లతో ఆ ప్రాంతం ఉద్రిక్తలకు...

మహారాష్ట్రలో ట్రిపుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో బీజేపీలో ముసలం

కర్ణాటకలో ఓటమి, పాట్నాలో ప్రతిపక్షాల భేటీతో 2024లో మెజారిటీ రాకపోవచ్చని ఆందోళనతో హడావుడిగా మహారాష్ట్రలోని ప్రధాన ప్రతిపక్షం ఎన్సీపీలో చీలిక తీసుకు వచ్చి, రెండు రోజుల క్రితమే ప్రధాని మోదీ `అవినీతి పరులు'గా...

ఆ 12 మంది ఎమ్యెల్యేలకు తెలంగాణ కాంగ్రెస్ లో `నో ఎంట్రీ’

కర్ణాటక ఎన్నికల ఫలితాలతో మంచి జోష్ లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ లో ఇతర పార్టీల నుండి చేరికలు ఊపందుకొంటున్నాయి. పలువురు మాజీ కాంగ్రెస్ నేతలతో పాటు బిఆర్ఎస్, బిజెపిలలో అసంతృప్తిగా ఉన్న...

జగన్ కూడా మంత్రుల మార్పుపై దృష్టి  పెట్టేనా?

కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా ఎంత దూరం ఉన్నదో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కూడా అంతే దూరం ఉంది. ఈ సమయంలో ప్రధాన నరేంద్ర మోడీ చాలా కీలకమైన వ్యూహరచనతో కేంద్ర...

రాహుల్ : చావుతప్పి కన్నుల్లోటుపోయినట్లు..

భావి ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ నిత్యం ఆరాధిస్తూ ఉండే రాహుల్ గాంధీకి ఇంకా గడ్డు రోజులు తొలగిపోలేదు. చావుతప్పి కన్ను లొట్టపోయినట్లుగా ఆయన  జైలు శిక్షణ అయితే తాత్కాలికంగా తప్పించుకున్నారు గాని, వచ్చే...

మోదీ పర్యటనకు బిఆర్ఎస్ బహిష్కరణ.. కేసీఆర్ గైరాజర్

వరంగల్ చరిత్రలోనే రెండో సారి ఓ ప్రధాన మంత్రి అధికార పర్యటనకు వస్తున్నారు. మొదటిసారిగా 30 ఏళ్ళ క్రితం తెలుగు వాడైనా పివి నరసింహారావు ప్రధానిగా వచ్చి పలు అధికార కార్యక్రమాలలో పాల్గొనగా,...

గుజరాత్‌ హైకోర్టులో రాహుల్‌గాంధీకి చుక్కెదురు

ఒక వంక ప్రతిపక్షాలను సమీకరించి కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని 2024లో ఓడించడం కోసం తీవ్రమైన కసరత్తు చేస్తుండగా, కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీని న్యాయపరమైన చిక్కులు వరుసగా వెంటాడుతున్నాయి. ప్రధాని నరేంద్ర...

బిజెపి ఉచ్చులో చంద్రబాబు చిక్కుకుంటారా!

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో హ్యాట్రిక్ విజయాన్ని దక్కించుకునేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్న బీజేపీ ఎన్డీఏకు దూరమైన వారిని కూడా తిరిగి దగ్గర చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఒకప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉండి...

నర్సంపేట బీజేపీలో భగ్గుమన్న వర్గపోరు

తెలంగాణాలో గతంలో ఎన్నడూ లేని విధంగా క్షేత్రస్థాయి వరకు బీజేపీలో రచ్చకెక్కిన కుమ్ములాటలు రాష్త్ర అధ్యక్షుడిని మార్చినంతటితో ఆగే సూచనలు కనిపించడం లేదు. బండి సంజయ్ హయాంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా నెట్టివేయబడిన...

ఎన్ఆర్ఐ అభ్యర్థులకు చంద్రబాబు చెక్!

ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రజాసేవ అంటూ వివిధ ఫౌండషన్ల పేరుతో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలను జరుపుతూ, రాజకీయ పార్టీల అధినేతలను ఆకట్టుకొంటూ పార్టీ సీట్ ల కోసం ప్రయత్నం చేయడం, ఎన్నికలలో...

బండి సంజయ్ – కిషన్.. పదవుల కుండమార్పిడి!

రాష్ట్ర నాయకత్వంలో మార్పు వలన.. ఎలాంటి అసంతృప్తులు లేవని, ఆ పరిణామం పార్టీ మీద ఎలాంటి ప్రభావం చూపించకపోవచ్చునని తెలంగాణలో బిజెపి చాటిచెప్పడానికి ప్రయత్నించింది. పదవినుంచి దిగిపోయిన బండి సంజయ్, కొత్త సారథి...

వెంకయ్యనాయుడు సాన్నిహిత్యమే సత్యకుమార్ కు శాపంగా మారిందా!

ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా మాజీ కేంద్ర మంత్రి డి పురందేశ్వరిని నియమించే విషయమై బీజేపీలో పలు నాటకీయ పరిణామాలు జరిగిన్నట్లు తెలుస్తున్నది. వాస్తవానికి ఈ పదవి కోసం పార్టీ జాతీయ కార్యదర్శి...
Popular